నామవరం గ్రామం లో అభి హెల్ప్ లైన్& ఎడ్యుకేషన్ సొసైటీ వారి..

0
TMedia (Telugu News) :

టీ మీడియా చింతకాని మండలం పరిధిలో అక్షర్ భారత్ ఉచిత విద్య బోధన కేంద్రంని.ఎంపీటీసీ తిరుపతి భాగ్యలక్ష్మి, సర్పంచ్ తిరుపతి కొండల రావు ప్రారంభించారు.. ఈ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ అక్షర జ్ఞానం అనేది విలువైనది కాబట్టి అందరూ చదువుకోవాలని. ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు.ఈ కార్యక్రమంలో అక్షర భారత్ చింతకాని మండల కో ఆర్డినేటర్ నారపోగు శ్రీనాథ్, మరియు గ్రామ పెద్దలు వార్డ్ నెంబర్ ధర్శ మరియమ్మ, తిరుపతి తులసి, సంపoగుల సీతమ్మ గ్రామ కోఆర్డినేటర్లు బొలకొండ శ్రావణి, నాదెండ్ల సంధ్య.. ఇతరులు పాల్గొన్నారు.

Akshar bharat Free Education Teaching Center was started by Abhi Helpline & Education Society in Namavaram Village under Tea Media.
for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube