అక్షయ క్షేత్రం కేంద్రాలను పరిశీలించిన జేఈవో శ్రీమతి సదా భార్గవి
అక్షయ క్షేత్రం కేంద్రాలను పరిశీలించిన జేఈవో శ్రీమతి సదా భార్గవి
అక్షయ క్షేత్రం కేంద్రాలను పరిశీలించిన జేఈవో శ్రీమతి సదా భార్గవి
లహరి, ఏప్రిల్ 25, తిరుమల2023: రామచంద్రాపురం మండలంలోని దుర్గ సముద్రం, రేణిగుంట లో ఉన్న అక్షయ క్షేత్రం మానసిక వికలాంగుల, ప్రత్యేక అవసరాలు కల వారి సేవా కేంద్రాలను టీటీడీ జేఈవో శ్రీమతి సదా భార్గవి మంగళవారం సందర్శించారు.ఈ సందర్భంగా జేఈవో ఆ కేంద్రాల్లో సేవలు పొందుతున్న వారిని చూశారు. కేంద్రాల నిర్వాహకులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు.అనంతరం శ్రీమతి సదా భార్గవి మాట్లాడుతూ, అక్షయ కేంద్రానికి టీటీడీ ఏడాదికి రూ 15 లక్షల మేరకు ఆర్థిక సహాయం చేసేదన్నారు. కోవిడ్ ప్రబలినప్పటి నుండి ఈ సహాయం నిలిపి వేసినట్లుఆమెతెలిపారు.తిరుమల,తిరుపతిలోనిమానసికవికలాంగులు,ప్రత్యేకఅవసరాలున్నవారినిఈకేంద్రాలకుతరలించిసేవలుఅందిస్తున్నారనిఆమెచెప్పారు.ఇక్కడిపరిస్థితిలనుపరిశీలించిఈవోకునివేదికఅందిస్తామని,ఆర్థికసహాయంపునరుద్ధరణకుసంబంధించిఆయన నిర్ణయం తీసుకుంటారని జేఈవో వివరించారు.డిఈవో శ్రీ భాస్కర రెడ్డి,పిఆర్వో డాక్టర్రవి,బాలమందిరంఎఈవోశ్రీ అమ్ములు ఇతర అధికారులు పాల్గొన్నారు.టీటీడీ ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయడమైనది