తెలుగు రాష్ట్రాలకు అల ర్ట్

మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు

0
TMedia (Telugu News) :

తెలుగు రాష్ట్రాలకు అల ర్ట్..మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు.
టి మీడియా,జూలై 22,హైద్రాబాద్ :వర్షాల పేరు చెబితేనే జనాలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నా రు…నిన్న మొన్నటిదాకా భారీ వర్షాల తో జనం అనేక ఇబ్బందులను ఎదుర్కొన్నా రు..ఇకపోతే వర్షాలు తగ్గిన కూడా కొన్ని ప్రాంతాలలో భారీగా వరద నీరు వచ్చి చెరుథుంది……

కొన్ని ప్రాంతాలు ఇంకా నీటిలోనె ఉంటున్నాయి..మరో వైపు అన్ని సరఫరాలు నిలిచి పోయాయి….

అంధకారంలో మునిగి పోయారు జనం. ఆ వర్షాలకు ఇంకా పూర్తిగా కోలుకొలేదు… ఇప్పుడు మరోసారి వరుణుడు గర్జించనున్నాడు….

 

Also Read : రెండవ రోజు కొనసాగుతున్న మిషన్ భగీరథ కార్మికుల నిరసన

రానున్న రెండు రోజులు తెలంగాణ, కోస్తా,రాయలసీ మల్లోని పలు ప్రాంతాల్లో వర్షా లు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడిం చారు…

తెలుగు రాష్ట్రాలపై ఉపరితల ద్రోణి ప్రభావం కొనసాగు తోంద న్న అధికారులు….

దీని ప్రభావంతో గురు, శుక్రవా రాల్లో తేలికపాటి నుంచి మోస్త రు వర్షాలు పలుచోట్ల కురిసే అవకాశముందని చెప్పారు….

ఉపరితల ఆవర్తనం ప్రభావం తో గురు, శుక్రవారాల్లో తెలం గాణలో తేలికపాటి వర్షాలు కురవనున్నాయి.అక్కడక్కడ తేలికపాటి నుంచి ఓమోస్తరు వానలు పడతాయి.గురువారం అక్కడక్కడ తేలికపాటి వర్షం పడనుంది….

కాగా..బుధవారం కామారెడ్డి జిల్లా లింగంపేట్‌లో అత్యధికం గా 33.1 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. తెలంగాణలోని 27 జిల్లాల్లో 60 శాతం అధిక వర్ష పాతం నమోదైంది…..

ఇప్పుడిప్పుడే వరద ముప్పు నుంచి బయటపడుతున్న ప్రజ లను వాతావరణశాఖ అధికా రుల హెచ్చరికలు భయాం దోళన కలిగిస్తున్నాయి…

ఇక ఇప్పటికే తెలంగాణలో కురుస్తున్న వర్షాలతో నదులు, వాగులు వంకలు ప్రమాదక రంగా ఉప్పొంగి ప్రవహిస్తు న్నాయి….

 

Also Read : చర్చ్ ను ప్రారంభించిన మంత్రి పువ్వాడ

 

వరద నీటితో ప్రాజెక్టులు, జలాశయాలు, చెరువులు నిండుకుండల్లా మారి ప్రమాదకరంగా మారాయి. ఇలా నిర్మల్ జిల్లాలో కడెం ప్రాజెక్ట్ కు భారీ వరదనీరు చేరి ప్రమాద ఘంటికలు మోగించింది….

కానీ ఎలాంటి ప్రమాదం జర గకుండానే వరద ప్రవాహం తగ్గ డంతో స్థానిక ప్రజలు,అధికారు లుఊపిరిపీల్చుకున్నారు..వరద కొనసాగుతోంది…..

తెలంగాణలోని మంచిర్యాల నుంచి ఆంధ్రప్రదేశ్ లోని సాగ రసంగమం వరకు పరీవాహక ప్రాంతాలను నిండా ముంచింది. మంచిర్యాల, మంథని, చర్ల, భద్రాచలం, ధవళేశ్వరం, లంక గ్రామాలను వరదతో ముంచె త్తింది…..

భద్రాచలం వద్ద ఒకానొక దశ లో నీటిమట్టం 70 అడుగు లు దాటింది.ఇక మరోసారి కురిసే వర్షాలకు పరిస్థితి ఎలా మారు తుందో చూడాలి..

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube