కాళేశ్వరం లో శివరాత్రి కి అన్నీ ఏర్పాట్లు పూర్తి

కాళేశ్వరం లో శివరాత్రి కి అన్నీ ఏర్పాట్లు పూర్తి

0
TMedia (Telugu News) :

కాళేశ్వరం లో శివరాత్రి కి అన్నీ ఏర్పాట్లు పూర్తి

టీ మీడియా, ఫిబ్రవరి 17, కాళేశ్వరం : మహశివరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని ఆలయ అధికారులు భక్తుల కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. తెలంగాణ, మహరాష్ట్ర,చత్తీస్ ఘడ్ రాష్ట్ర ల నుండి భక్తులు అధిక సంఖ్యలో స్వామి వార్లను దర్శించుకొనున్నారు. అధికారులు, దర్శనానికి వచ్చే భక్తుల కోసం 12క్వింటాళ్ల లడ్డు ప్రసాదం, 8క్వింటాళ్ల పులిహోర తయారీ చేశారు.

Also Read : ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన బస్సు..

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube