ప్రతి ఒక్కరు టీకా వేయించుకోవాలి

ప్రతి ఒక్కరు టీకా వేయించుకోవాలి

0
TMedia (Telugu News) :

 

టీ మీడియా, జనవరి 7, వనపర్తి : పట్టణ స్థానిక బ్రిలియంట్ పాఠశాలలో జిల్లా డిఎంహెచ్ఓ మెడికల్ ఆఫీసర్ ఆదేశాల మేరకు 15 నుంచి 17 మధ్య వయస్సు ఉన్న విద్యార్థులు అందరూ కూడా కోవిడ్ వ్యాక్సిన్ కచ్చితంగా వేయించుకోవాలని చాందిని బేగం తెలిపారు. విద్యార్థుల కరోన బారిన పడకుండా ఉండాలంటే తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా కోవిడ్ నియమాలు పాటించాలని విద్యార్థులు దినసరి కార్యక్రమంలో మాస్కు శానిటేషన్ వీలైనంతవరకు గుంపుగా ఉన్న చోట ఉండకూడదని పాఠశాల ప్రిన్సిపాల్ సతీష్ కుమార్ విద్యార్థులకు సూచించారు. ఈ కార్యక్రమంలో వ్యాయామం ఉపాధ్యాయులు దయానంద్ తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube