ఘనంగా డాక్టర్ బిఆర్ టీ అంబేద్కర్ జయంతి వేడుకలు

ఘనంగా డాక్టర్ బిఆర్ టీ అంబేద్కర్ జయంతి వేడుకలు

0
TMedia (Telugu News) :

ఘనంగా డాక్టర్ బిఆర్ టీ అంబేద్కర్ జయంతి వేడుకలు

 

టీ మీడియా, ఏప్రిల్ 15, ముత్తారం : ముత్తరం మండల కేంద్రంలో ని అంబేద్కర్ జయంతి వేడుకలు పెద్దపల్లి జిల్లా మహిళ ప్రెసిడెంట్ పరునoది ధన లక్ష్మి అధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 132 జయంతి సందర్భంగా ఇట్టి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించ జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తుటి రజిత రఫి హాజరై భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా తుటి రజిత రఫి మాట్లాడుతూ మహనీయులు ప్రపంచ గర్వించదగ్గ మహాగొప్ప మేధావి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 132 వ జయంతి ఘనంగా నిర్వహించడం చాలా సంతోషకరమని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కొందరి వాడు కాదని ఆ మహనీయులు అందరి వాడని వారు రచించిన భారత రాజ్యాంగం వల్ల రిజ్వేషన్ల వల్ల ఎంతో మంది బడుగు బలహీన వర్గాల వారు ఉన్నత స్థాయి లో ఉండటం వారు మన అందించిన పలాల అని అంతేకాకుండా వారి జయoతి సందర్బంగా కార్యక్రమం లో కానిస్టేబుల్ అశోక్ రామిడ్ల శ్రీశైలం మేధరి నవీన్, పరానoది కొమురయ్య ఇనుముల నరేష్ గణేష్ వెంకటేష్, రవి తదితరులు పాల్గొన్నారు.

Also Read : స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై వెనక్కి తగ్గలేదు..

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube