ఒంటరి మహిళాకు అమ్మపరివార్ స్వచ్చంధ సంస్థ చేయూత..

ఒంటరి మహిళాకు అమ్మపరివార్ స్వచ్చంధ సంస్థ చేయూత..

1
TMedia (Telugu News) :

ఒంటరి మహిళాకు అమ్మపరివార్ స్వచ్చంధ సంస్థ చేయూత..

టి మీడియా,జూన్ 17, పెద్దపల్లి :

రాయదండి గ్రామానికి చెందిన లక్ష్మి అనే నిరుపేద ఒంటరి మహిళా కూతురు ప్రణవికి కర్ణవేదన కార్యక్రమం నిర్వహిస్తున్నారని అమ్మపరివార్ స్వచ్చంధ సంస్థ నిర్వాహకులు నాగరాజు కు తెలుపగ, వేంటనే అయన స్పందించి ముందస్తుగా అమ్మపరివార్ స్వచ్చంధ సేవ సంస్థ పక్షాన 25కిలోల రైస్ బ్యాగును, నిత్య అవసర సరుకులను మరియు కార్యక్రమం రోజుకి ఆ పాపకు ఒక కొత్త డ్రెస్ అందించడం జరిగింది. అలాగే పాపకి సంబంధించిన విద్యబ్యాస ఖర్చుని అమ్మపరివార్ స్వచ్చంధ సేవ సంస్థ భరిస్తుందని నిర్వాహకులు నాగరాజు ఆ మహిళకు భరోసాని అందించారు.

Also Read : సికింద్రాబాద్‌ పరిధిలో 71 రైళ్లు రద్దు
అలాగే ఎవరైనా చదువు నిమ్మిత్తం ఇబ్బంది పడె విద్యార్థులు ఉంటే.. 8143152822 అనే నెంబర్ కి సంప్రదించగలరని, అమ్మపరివార్ స్వచ్చంధ సంస్థ నిర్వాహకులు నాగరాజు తెలిపారు.
ఈకార్యక్రమంలో చంద్రశేఖర్,నవీన్,అకాష్, స్థానికులు తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube