అమృత్ సరోవర్ మహోత్సవం కార్యక్రమంలోఎంపీపీ

అమృత్ సరోవర్ మహోత్సవం కార్యక్రమంలోఎంపీపీ

1
TMedia (Telugu News) :

అమృత్ సరోవర్ మహోత్సవం కార్యక్రమంలోఎంపీపీ

టీ మీడియా, జూన్ 22, మహానంది:మహానంది మండలం గోపవరం గ్రామ పంచాయితీ లోని భైరవాని చెరువులో అమృత్ సరోవర్ మహోత్సవం సందర్భంగా మొక్కలు నాటిన మండల అధ్యక్షురాలు బుడ్డా రెడ్డి యశస్విని ఈ కార్యక్రమంలో ఎంపిడిఓ సుబ్బరాజు,మండలస్థాయి అధికారులు, గోపవరం వైఎస్సార్సీపీ నాయకుడు క్రిష్ణా రెడ్డి, గోపవరం సర్పంచ్ సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు.

Also Read : నోటు పుస్తకాలు పంపిణీ చేసిన జె.ఎన్.టి.యు బృందం

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube