ఎం.బి.బి.ఎస్ సీటు సాధించినందునకు సన్మానం

ఎం.బి.బి.ఎస్ సీటు సాధించినందునకు సన్మానం

1
TMedia (Telugu News) :

ఎం.బి.బి.ఎస్ సీటు సాధించినందునకు సన్మానం

టీ మీడియా, నవంబర్ 9, బెల్లంపల్లి : బెల్లంపల్లి నియోజకవర్గం వేమనపల్లి మండలం బుయ్యారం గ్రామానికి చెందిన దెబ్బెట శేఖర్-శారద కుమారుడు దెబ్బెట నితిన్ గారు రామగుండంలోని గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ లో ఎం.బి.బి.ఎస్ సిటు సాధించినందున బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య అతనిని అభినందించారు.
ఈ కార్యక్రమంలో తెరాస మండల అధ్యక్షుడు వేణు , నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

Also Read : రాహుల్ గాంధీని కలిసిన కాంగ్రెస్ యూత్ నాయకుడు

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube