“అనంత” మాయ

అనంత్ మాయ

1
TMedia (Telugu News) :

అనంత మాయ

-అధికారిక దరఖాస్తులు ఆయన చేతిలోకి
-మూడు నెలల వేతనం ముందుగా ఇస్తే జాబ్
-కార్యాలయ ఉద్యోగి ఫోన్

టి మీడియా,అక్టోబరు,ప్రత్యేక ప్రతినిధి: ఇదొక అనంత మాయ, బిసికార్పొరేషన్లోభోధనసిబ్బందికోసంఇటీవలదరఖాస్తులుకోరారు,అప్లయ్ చేసిన వారి వివరాలు అత్యంత గోప్యాంగ ఉండాల్సినవి అక్రమార్కులు చేతిలోకి పోయాయాయి.వివరాలు ఆధారంగా కార్యాలయ ఉద్యోగి ఒకరు దరకాస్తు దారులకు ఫోన్ చేసి మూడు నెలలు జీతంమొత్తం ముందుగా మాకు ఇస్తే మీకు జాబు గ్యారంటీ అని పలువురికి ఫోన్ చేసారు.విస్తుతపొయినవాళ్ళువిచారించగా ఫోన్ చేసిన వ్యక్తికార్యాలయం ఉద్యోగి గ తెలిసింది.ఇదే కార్యాలయ ఉన్నత అధికారులు దృష్టికి తీసుకు వెళ్లగా వాళ్ళు దరఖాస్తు ల డేటాచొర్యానికి గురి అయింది అని చెప్పారని బహితులు పేర్కొన్నారు.ఈ ఎపిసోడ్ మొత్తం ఇప్పటికే ఉద్యోగాలు పేరుతో లక్షల్లోవసూళ్లకు పాల్పడుతున్నఆరోపణలు ఉన్న వ్యక్తి ప్రధాన సూత్రధరి అనేది తెలుస్తోంది.ఇందుకు సమందిచిన కీలక అధరాలు టి మీడియా సేకరించింది.వివరాలు ఆధారంగా టి మీడియా పరిశీలన సాగుతోంది.(మరో కధనం లో మరి కొన్ని వివరాలు)

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube