ఇచ్చోడ మండలం లో మత్తు ఇంజెక్షన్ కలకలం…

ఇచ్చోడ మండలం లో మత్తు ఇంజెక్షన్ కలకలం...

1
TMedia (Telugu News) :

ఇచ్చోడ మండలం లో మత్తు ఇంజెక్షన్ కలకలం…

టి మీడియా,అక్టోబర్,20,ఆదిలాబాద్ జిల్లా :  ఇచ్చోడ మండలం లోని హరినాయక్ తాండా గ్రామంలో బస్టాండ్ లో నిల్చోని ఉన్న శ్రీకాంత్ (22) అనే యువకుడికి గుర్తు తెలియని ఇంజెక్షన్ పొడిచి పరారైన గుర్తుతెలియని వ్యక్తి ద్విచక్ర వాహనంపై వచ్చి ఇంజెక్షన్ పొడిచి వెల్లిపోయినా ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు.

Also Read : జర్నలిస్ట్ మధుకు నివాళులు

ఇంజెక్షన్ ప్రభావంతో తీవ్ర అస్వస్థతకు గురైన యువకుడు అచేతనంగా పడి ఉన్న యువకుడిని చూసి 108 కు సమాచారమిచ్చిన స్థానికులు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్నట్లు గుర్తించిన 108 సిబ్బంది… రిమ్స్ కు తరలింపు రిమ్స్ లో కోలుకుంటున్న యువకుడు. గుర్తుతెలియని వ్యక్తులు మత్తు ఇంజెక్షన్ ఇస్తున్నారనే వార్త ఆనోట ఈ నోట ప్రచారం కావడంతో భయాందోళనలో స్థానికులు…

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube