ఘనంగా అంగన్వాడి బడిబాట

ఘనంగా అంగన్వాడి బడిబాట

1
TMedia (Telugu News) :

ఘనంగా అంగన్వాడి బడిబాట

టీ మీడియా , జూన్ 13, ఎర్రుపాలెం : అంగన్వాడి స్కూల్ లో ఈ రోజు సామూహిక అక్షరాభ్యాసం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్స్ సీతాకుమారి,ఆశ, ప్రమీల, అంగన్వాడీ ఆయా పద్మ,ఆశా వర్కర్లు విజయలక్ష్మి, రమణ, పాల్గొన్నారు తదుపరి కార్యక్రమం లో అంగనవాడి పిల్లలు మరియు తల్లులు గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.

Also Read : పిడుగుపాటుకు దగ్ధమైన పచ్చని కొబ్బరి చెట్టు

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube