అంగన్వాడీ కేంద్రం లో నిధులు మంజూరు

పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం

1
TMedia (Telugu News) :

టి మీడియా, ఎప్రిల్ 16 ,ముత్తారం :

పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం పోతారం గ్రామం నీ అంగన్వాడీ కేంద్రం లో నిధులు మంజూరు చేయాబడిన కుర్చీలు, మరియు టేబుల్స్ ముత్తారం జడ్పీటీసీ శ్రీ చెల్కల స్వర్ణ లత అశోక్ కుమార్ చేతుల మీదుగా అంగన్వాడీ కేంద్రం లో చదువు తున్న పిల్లలకు అందిచడం జరిగింది. ఈ కార్యక్రమం లో పోతారం గ్రామ సర్పంచ్ నెత్తేట్ల. మహేందర్, మైదంబండ ఎంపీటీసీ బియ్యని శ్యామల సదానందం, ఉప సర్పంచ్ తూడూరి నరేందర్, తెరాస మండల పార్టీ ఉపాధ్యక్షలు బత్తుల అనిల్ కుమార్, తెరాస పార్టీ గ్రామ అధ్యక్షులు ఉట్ల శ్రీను, అంగన్వాడీ టీచర్ శోభారాణి, మరియు ఉపాధ్యాయులు కళావతి, ఆశవర్కర్ జోష్నా,గ్రామ పెద్దలు మల్యాల హనుమయ్య, మల్యాల వెంకట్రాజం, ఊట్ల సారయ్య, ఉప్పుల సదయ్య, బండ సమ్మయ్య లు పాల్గొన్నారు.

 

also read హోటల్ సత్యంకు నివాళి

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube