అనిల్‌ దేశ్‌ముఖ్‌ బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా

అనిల్‌ దేశ్‌ముఖ్‌ బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా

1
TMedia (Telugu News) :

అనిల్‌ దేశ్‌ముఖ్‌ బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా

టీ మీడియా, డిసెంబర్ 2, ముంబై : మహారాష్ట్ర మాజీ హోంమంత్రి, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ నేత అనిల్ దేశ్‌ముఖ్‌‌కు మరోసారి నిరాశే ఎదురైంది. రూ.100 కోట్ల బలవంతపు వసూళ్ల కేసులో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న ఆయన బెయిల్ పిటిషన్‌పై విచారణను బాంబే హైకోర్టు వాయిదా వేసింది. తదుపరి విచారణను డిసెంబర్ 6న జరుపనున్నట్లు తెలిపింది. వాస్తవానికి గత మంగళవారం కూడా అనిల్‌ దేశ్‌ముఖ్‌ బెయిల్ పిటిషన్‌ విచారణకు వచ్చిందది.

Also Read : లిక్కర్‌ పార్టీ..

అస్వస్థత కారణంగా అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్ ఆ రోజు కోర్టుకు రాకపోవడంతో సీబీఐ గడువు కోరింది. దాంతో కోర్టు విచాణను ఇవాళ్టికి వాయిదా వేసింది. శుక్రవారం విచారణ సందర్భంగా.. అనిల్ దేశ్‌ముఖ్‌కు బెయిల్ మంజూరు చేయవద్దంటూ సీబీఐ గట్టిగా వాదించడంతో కోర్టు 6వ తేదీకి విచారణను వాయిదా వేసింది.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube