అయ్యప్ప స్వాములకు అన్నదానం

అయ్యప్ప స్వాములకు అన్నదానం

1
TMedia (Telugu News) :

అయ్యప్ప స్వాములకు అన్నదానం

టీ మీడియా,నవంబర్ 18,కరకగూడెం : శుక్రవారం చొప్పాల గ్రామ పరిధిలో చిన్నగుట్ట మీద సారలమ్మ తల్లి దేవాలయంలో పూజరి ఢిల్లీ సరోజిని ఆధ్వర్యంలో పూజ మహోత్సవాన్ని నిర్వహించి,అనంతరం అయ్యప్ప స్వాములకు అన్నదానం కార్యక్రమాన్ని నిర్వహించారు.

Also Read : ఇండ్ల మధ్యలో పిచ్చి మొక్కలు తొలగింపు

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube