అన్నదానం కార్యక్రమంలో భక్తులు పాల్గోనాలి

0
TMedia (Telugu News) :

టీ మీడియా,డిసెంబర్ 22,కరకగూడెం;

కరకగూడెం మండలంలోని భట్టుపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో 29తేదిన గుబ్బల మంగమ్మతల్లి దేవస్థానం ప్రాంగణంలో అన్నదాన కార్యక్రమం సందర్భంగా భక్తులు ఆధిక సంఖ్యంలో పాల్గొనాలని గుబ్బల మంగమ్మతల్లి ఆలయ ధర్మకర్త సతీష్ తెలిపారు.

Gubbala Mangammatalli temple trustee satish said that a large number of devotees should be participated in the charity function. 
for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube