అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎంపీటీసీ పులుగుజ్జు వెంకటేశ్వర్లు

అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎంపీటీసీ పులుగుజ్జు వెంకటేశ్వర్లు

1
TMedia (Telugu News) :

అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎంపీటీసీ పులుగుజ్జు వెంకటేశ్వర్లు

టీ మీడియా, సెప్టెంబర్ 9, తిరుమలాయపాలెం : తిరుమలాయపాలెం మండల పరిధిలోని పిండిప్రోలు గ్రామంలో శ్రీ వినాయక ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించడం గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా గ్రామంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎంపీటీసీ పులు గుజ్జు వెంకటేశ్వర్లు రజక సంఘం గ్రామ అధ్యక్షులు పసలది ముత్తయ్య ప్రత్యేక పూజలు నిర్వహించి మండలంలోని ప్రజలు సుఖ సంతోషాలతో జీవించాలని భగవంతుని వేడుకుంటున్నాననీ అన్నారు.

Also Read : ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన భోజనం అందించాలి

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శ్రీ గణేశ ఉత్సవ కమిటీ యూత్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో ఎలాంటి సంఘటన జరగకుండా జాగ్రత్తగా నిమర్జనాన్ని పూర్తిగా విజయవంతం చేయాలని. గణేష్ నిమజ్జనం రోజున ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కమిటీ సభ్యులు జాగ్రత్త వహించి ముందుగా కేటాయించిన చెరువులో మాత్రమే నిమజ్జనం కార్యక్రమాన్ని నిర్వహించాలని అన్నారు.ఈ కార్యక్రమంలో పులు గుజ్జు శ్రీను పులు గుజ్జు మహేష్ పసలది కృష్ణమోహన్ మేకల శేఖర్ గోకినేపల్లి బోస్ తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube