అన్నం శ్రీనివాసరావు ను సన్మానించి న ఆర్.జే.సి. కృష్ణ

అన్నం శ్రీనివాసరావు ను సన్మానించి న ఆర్.జే.సి. కృష్ణ

1
TMedia (Telugu News) :

అన్నం శ్రీనివాసరావు ను సన్మానించి న ఆర్.జే.సి. కృష్ణ
టి మీడియా,జూలై 17, ఖమ్మం : ప్రముఖ సామాజిక వేత్త,అన్నం ఫౌ oడేషన్ నిర్వాహకులు అన్నం శ్రీనివాసరావు ను ఎస్.బి. ఐ.టి.,ఆర్. జె.సి విద్యా సంస్థ ల అధినేత గుండాల కృష్ణ సన్మానించారు.రాష్ట్ర ప్రభుత్వం ఆయన సేవలను గుర్తించి ఇంటర్మీడియట్ పాఠ్యాంశం లో ది వారియర్ పేరుతో కదనం ప్రచురించింది.దీనికి కృష్ణ ఆయన కు అభినందనలు చెబుతూ ఘనంగా సన్మానిoచారు.

Also Read : గురు పూజోత్సవo

ఈ సందర్భంగా కృష్ణ మాట్లాడుతు శ్రీనివాస రావు చేసిన సేవలు కొనియాడారు.ఈ కార్యక్రమంలో కళాశాల సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ డా.జి.ధాత్రీ, ప్రిన్సిపాల్.రాజ్ కుమార్, అకడమిక్ డైరెక్టర్లు శివ ప్రసాద్, సుభాస్ చందర్,ప్రవీణ్ కుమార్,పలువురు అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube