అన్నం ఫౌండేషన్ పై అసత్య ప్రచారాలు తగదు

0
TMedia (Telugu News) :

-ఎటువంటి విచారణ కైనా సిద్ధం

-చేసిన తప్పుకు చెప్పిన విధంగా నే తల్లిచర్యలు

ఖమ్మం: సమాజం లో పుట్టుక నుండి,చావు వరకు,మనిషి ఏ పరిస్థితులు లోఅన్నం ఉన్నారు అన్నది కూడా చూడకుండా సేవలు చేస్తున్న అన్నం ఫౌండేషన్ పై అసత్య ప్రచారాలు తగదని అన్నారు.ఆశ్రమానికి చెందిన వ్యక్తి క్షమించరాని నేరం చేసిన సందర్భంగా అతని తల్లి, ఇతర కుటుంబ సభ్యులు సూచన మేరకు,వారి సమక్షం లో చర్యలు అదికూడా బెదిరింపు కోసం మాత్రమే చేశామని అన్నారు.ఎప్పుడో జరిగిన విషయం ఇప్పుడు ప్రస్తావన లోనేఉద్దేశాలుతెలుస్తున్నాయన్నారు.తాను బలహీన వర్గానికి చెందిన వ్యక్తినని అన్నారు.ఆశ్రమము జైలు కాదుఅని,అన్నిబహిరంగం,పారదర్శకం అన్నారు.మాకు వచ్చిన డొనేషన్ లకు రసీదులు ఇస్తా మన్నారు.ఎటువంటి విచారణ కైనా సిద్ధం అన్నారు.తాము తప్పులు చేస్తే జనం,ముఖ్యంగా పెద్దలు ఇంత సహకారం,సహాయం చెయ్యరు అన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube