అన్నప్రసన్న వేడుకల్లో ప్రభుత్వ విప్ రేగా దంపతులు

0
TMedia (Telugu News) :

టీ మీడియా,నవంబర్26,పినపాక;

పినపాక మండలంలోని గడ్డంపల్లి
గ్రామానికి చెందిన దొడ్డా వెంకట శ్రీనివాస్-అనిత గార్ల కుమారుడు త్రివిక్రమ్ అన్నప్రసన్న వేడుకల్లో ప్రభుత్వ విప్ పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు-సుధ కుటుంబ సమేతంగా పాల్గొని త్రివిక్రమ్ ను ఆశీర్వదించారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube