వై సీ పీ ఎమ్మెల్సీ అభ్యర్ధుల ప్రకటన
-18 ఎమ్మెల్సీ స్థానాలకు అభ్యర్ధులను ప్రతిపాదన
టీ మీడియా,ఫిబ్రవరి 20,అమరావతి : స్థానిక, ఏం ఎల్ ఏ కోటాలో ఏం ఎల్ అభ్యర్థులు ను వైసిపి తమ అభ్యర్ధులను ప్రకటించింది స్థానిక సంస్థల కోటాలో: 9,ఎమ్మెల్యే కోటాలో: 7,గవర్నర్ కోటాలో ఇద్దరు పేర్లు ప్రకటించారు.
ఎస్సీ: 2
ఎస్టీ: 1
బీసీ: 11
ఓసి: 4
స్థానిక సంస్థలు:
1) కవురు శ్రీనివాస్
2) కుడిపూడి సూర్యనారాయణ
3) వంకా రవీంద్రనాథ్
4) నర్తు రామారావు
5) మెరుగ మురళి
6) డా. సిపాయి సుబ్రమణ్యం
7) రామసుబ్బారెడ్డి
8) డాక్టర్ మధుసూధన్
9) ఎస్ మంగమ్మ
Also Read : హైదరాబాద్ లో రూ. 27 లక్షల ఫేక్ కరెన్సీ స్వాధీనం
ఎమ్మెల్యే కోటా:
10) పీవీవీ సూర్యనారాయణరాజు
11) పోతుల సునీత
12) కోలా గురువులు
13) బొమ్మి ఇజ్రాయెల్
14) ఏసు రత్నం
15) మర్రి రాజశేఖర్
16) జయమంగళ వెంకటరమణ
గవర్నర్ కోటా:
17) కుంబా రవిబాబు
18) కర్రి పద్మశ్రీ