ఎమ్మెల్యే పై అనుచిత వ్యాఖ్యలను ఖండన

ఎమ్మెల్యే పై అనుచిత వ్యాఖ్యలను ఖండన

0
TMedia (Telugu News) :

ఎమ్మెల్యే పై అనుచిత వ్యాఖ్యలను ఖండన

టీ మీడియా, అక్టోబర్ 2, పెద్దపల్లి బ్యూరో :ఓదెల మల్లికార్జున స్వామి దేవాలయం వద్ద ప్రమాణాల పేరుతో రాజకీయం చేస్తూ, పెద్దపల్లీ అభివృద్ధి ప్రదాత ఏమ్యేల్యే దాసరి మనోహర్ రెడ్డి పై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ దేవాలయాన్ని అపవిత్రం చేసిన సందర్భంగా దేవాలయమును పాలతో శుద్ది చేసి ప్రజలలో దేవాలయ నమ్మకాన్ని, పవిత్రతను కాపాడాలని ఉద్దేశముతో పెద్దపల్లి నుంచి ఓదెల మల్లికార్జున స్వామి దేవాలయానికి పెద్దపల్లి మండల ప్రజా ప్రతినిదులు, తెరాస నాయకులు బైకుల ర్యాలీతో వెళ్తుండగా పోలీసులు ఓదెల దేవాలయ సమీపంలో అరెస్టు చేసి కాల్వ శ్రీరాంపూర్ పోలీస్ స్టేషన్ కు తరలించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంపీపీ బండారి స్రవంతి శ్రీనివాస్ గౌడ్ జెడ్పిటిసి బండారి.రామ్మూర్తి , పాక్స్ చైర్మన్లు నరసింహారెడ్డి ,చంద్రరెడ్డి ,వైస్ ఎంపీపీ ముత్యాల రాజయ్య సర్పంచ్ల ఫోరం శంకరయ్య ఎంపీటీసీలు పందిల లక్ష్మణ్ రాజేశం ,శ్రీనివాస్ రామ్ రెడ్డి సర్పంచులు కిషన్ కుమారస్వామి, సంజీవ రెడ్డి వెంకట్ నారాయణ , సదయ్య టిఆర్ఎస్ తిరుపతి, లింగమూర్తి, నాయకులు వాసు ,రవి ,శ్రీకాంత్, అన్వేష్ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube