టీఆర్ఎస్ అధ్వర్యంలోడాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం వర్ధంతి

టీఆర్ఎస్ అధ్వర్యంలోడాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం వర్ధంతి

1
TMedia (Telugu News) :

టీఆర్ఎస్ అధ్వర్యంలోడాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం వర్ధంతి
టి మీడియా,జూలై27, ఖమ్మం:
భారతదేశ రక్షణ రంగాన్ని అగ్రపథంలో నిలిపిన మహోన్నత వ్యక్తి.. రాష్ట్రపతి పదవికే వన్నె తెచ్చిన మహనీయుడు, భారతరత్న, డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం వర్ధంతి సందర్భంగా ముస్తఫా నగర్ సెంటర్ లో బుధవారం ఉదయం కలాం విగ్రహనికి పూలమాలలు వేసి నగర తెరాస కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్య అతిధిగా విచ్చేసిన నగర మేయర్ పోనుగోల్లు నీరజ గచే పూలమాలలు వేసి కలాం గారి విగ్రహానికి వా నివాళులు అర్పించుటం జరిగింది.

 

Also Read : అనాధాశ్రమానికి పరుపులు వితరణ

ఈ కార్యక్రమంలో ముఖ్యులుగా సుడా చైర్మన్ బచ్చు విజయ్ కుమార్ ,నగర అధ్యక్షులు పగడాలనాగరాజు ,మార్కెట్ కమిటీ చైర్మన్ డోలే లక్ష్మీ ప్రసన్న ,నగర డిప్యూటీ మేయర్ ఫాతిమా జోహర , 23వ డివిజన్ కార్పొరేట్ ,హజ్ కమిటీ రాష్ట్ర డైరెక్టర్ షేక్. మబ్కుల్ ,జిల్లా తెరాస నాయకులు ఆర్ .జే.సి క్రిష్ణ ,నగర గ్రంథాలయ చైర్మన్ యం.డి అషిరిఫ్ ,మైనారిటీ జిల్లా అధ్యక్షులు యం.డి తాజుద్దిన్ ,కార్పొరేటర్ కమర్తపు మురళి , సుడా డైరెక్టర్ ముక్తార్ ,ఆత్మ కమిటీ మాజీ చైర్మన్ లక్మ ణ్ గౌడ్, పోలిస్ వెంకన్న ,నగర ప్రచార కమిటీ షేక్. షకీనా , నగర మైనారిటీఅధ్యక్షులు యం.డి షమ్ముషుధ్ధిన్ ,డైరెక్టర్ రంగరాజు ఊర్మిల ,మైనారిటీ నగర ముఖ్యనాయకులు అబ్దుల్రహిమాన్ ,షమ్ము ,ఇలియాజ్ ,ఫరిద్ ఖాద్రీ ,తాజుద్దిన్, అసిఫ్ , అరెంపుల వీరబద్రం ,నార్మల వెంకన్నతదితులున్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube