అర్చకుడికి అప్పన్న హస్తం

అర్చకుడికి అప్పన్న హస్తం

1
TMedia (Telugu News) :

అర్చకుడికి అప్పన్న హస్తం

టీ మీడియా, డిసెంబర్ 17, వనపర్తి బ్యూరో : వనపర్తి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి చేతుల మీదుగా సీఎం రిలీఫ్ ఫండ్ లక్ష ఇరవై ఐదు వేల రూపాయలు సిద్ధాంతి రమేష్ అయ్యప్ప దేవాలయాలకు అందజేశారు. కరోనాలో తీవ్ర అస్వస్థత గురైనటువంటి అర్చకుడు రమేష్ సిద్ధాంతి ఆరోగ్యం కొరకు ఖర్చు అయినటువంటి ఇబ్బందుల్లో ఉన్నటువంటి రమేష్ సిద్ధాంతి వాకిటి శ్రీధర్ వైస్ చైర్మన్ ద్వారా మంత్రి నిరంజన్ రెడ్డికి విన్నవించుకోగా లక్ష 25 వేల రూపాయల చెక్కును అందజేయడం జరిగింది.

Also Read : అందరం కలిసి బడిని బాగు చేసుకుందాం

ఈ కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్ రమేష్ గౌడ్, మున్సిపల్ చైర్మన్ గట్టు యాదవ్, వనపర్తి మున్సిపల్ వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్, కౌన్సిలర్ కాగితాల లక్ష్మీనారాయణ, నాగన్న, ఆవుల రమేష్, తిరుమల్ తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube