సి ఎం కె సి ఆర్ కి విన్నపం

సి ఎం కె సి ఆర్ కి విన్నపం

0
TMedia (Telugu News) :

సి ఎం కె సి ఆర్ కి విన్నపం

టీ మీడియా, జనవరి 13, మహబూబాద్ : మహబూబాద్ జిల్లా పాత కలెక్టరేట్ ఆఫీస్ వెనకాల అంబేద్కర్ నగర్ కాలనీ 551 . గల ప్రభుత్వ భూమి లో 500 మంది ఇల్లు నిర్మించుకొని జీవనం కొనసాగిస్తున్నాం మాకు 58 ,59 జీవో ప్రకారం ఆన్లైన్ చేయడం జరిగింది అలాగే ఆధార్ కార్డులు ఓటర్ ఐడీలు మాకు అక్కడి వే ఉన్నవి మూడు నెలల కింద రెవెన్యూ పోలీస్ మున్సిపాలిటీ వాళ్లు వచ్చి మా నిరుపేదలైన ఇండ్లని కూల్చివేయడం జరిగింది. మంచినీళ్ల బావులు ఐదు. బడి. గుళ్ళు .కమ్యూనిటీ హాల్ అన్ని కూల్చివేయడం జరిగింది కావున దయామయులైన మీరు మా నిరుపేదలను కాపాడగలరని విన్నవించుకుంటున్నాం. అక్కడ ఇల్లు కూల్చిన నుంచి చెట్లు గుట్టలు పట్టుకొని నివసిస్తున్నాం. మా బాధను విన్నవించుకోడానికి మమ్మల్ని మీ దగ్గరికి కూడా రానివ్వలేదు.

Also Read : పెట్టుబడులే లక్ష్యంగా మంత్రి కేటీఆర్‌ స్విట్జర్లాండ్‌ టూర్‌

మేమంతా కూడా టిఆర్ఎస్ కార్యకర్తలమే, ఎస్సీ. ఎస్టీ .బీసీ. మైనార్టీ కులాలకు చెందిన వాళ్ళము. కావున మా సమస్యను వెంటనే పరిష్కరించి మా కుటుంబాలను నడిరోడ్డు మీద ఉండకుండా కాపాడుతారని ప్రాధేయపడుతున్నాం.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube