ప్రజావాణిలో కలెక్టర్ కు వినతీ

ప్రజావాణిలో కలెక్టర్ కు వినతీ

0
TMedia (Telugu News) :

ప్రజావాణిలో కలెక్టర్ కు వినతీ

టీ మీడియా, ఫిబ్రవరి 6 కారేపల్లి : కలెక్టరేట్ ప్రజావాణిలో సింగరేణి మండలంలో మిగిలిన పోడు భూములకు సంబంధించిన ఫైల్స్ ను తిరిగి ఎస్ డి ఎల్ సి నిర్వహించి వాటిని కూడా అర్హులుగా గుర్తించాలని కలెక్టర్ గారిని కోరిన సింగరేణి ఎంపీపీ మాలోత్ శకుంతల. వారితో పాటు సర్పంచ్ లు మాలోత్ కిషోర్, బానోత్ కుమార్, బానోత్ శంకర్ మరియు మీడియా కో ఆర్డినేటర్ భూక్య రాంకిషోర్ నాయక్ లు ఉన్నారు.

Also Read : శాస‌న మండ‌లి స‌మావేశాలు వాయిదా

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube