ముత్తారం మండల కాంగ్రెస్ పార్టీ ఎస్సి సెల్ ఉపాధ్యక్షుని నియామకం
ముత్తారం మండల కాంగ్రెస్ పార్టీ ఎస్సి సెల్ ఉపాధ్యక్షుని నియామకం
ముత్తారం మండల కాంగ్రెస్ పార్టీ ఎస్సి సెల్ ఉపాధ్యక్షుని నియామకం
టీ మీడియా ఫిబ్రవరి 14 ,ముత్తరం : కాంగ్రెస్ పార్టీ ఏఐసీసీ కార్యదర్శి శ్రీ దుద్దిళ్ళ శ్రీధర్ బాబు మంథని ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు మరియు మాజీ జడ్పీటీసీ కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు చొప్పరి సదానందం, ముత్తారం మండల అధ్యక్షులు దొడ్డ బాలాజీ ఎ స్సీ స్సెల్ జిల్లా ఉపాధ్యక్షుడు మద్దెల రాజయ్య,sc సెల్ ముత్తారం మండల అధ్యక్షుడు ఎడవేన సంపత్, మైనారిటీ మండల అధ్యక్షుడు వాజీద్ పాషా,యువజన కాంగ్రెస్ ముత్తారం మండలం అధ్యక్షుడు బియ్యని శివకుమార్,గార్ల సూచన మేరకు ఓడేడ్ రత్న కొమురయ్య ముత్తారం మంథని గారిని కాంగ్రెస్ పార్టీ sc సెల్ ముత్తారం మంథని మండల ఉపాధ్యక్షునిగా నియమించడ మైనదిఈ కార్యక్రమంలో ముత్తారం మండల ఓబిసి సెల్ మండల అధ్యక్షుడు అల్లం కుమారస్వామి, ఓడేడు గ్రామ శాఖ అధ్యక్షుడు దాసరి చంద్రమౌళి, ఉపాధ్యక్షుడు రత్న రవీందర్, కిసాన్ సెల్ అధ్యక్షుడు అల్లాడి గోపాల్ రావు, ప్రధాన కార్యదర్శి సుదాడి సంపత్ రావు,
Also Read : కాంగ్రెస్ పార్టీ ఓబిసి సెల్ మండల అధ్యక్షుడు నియామకం
ఎస్సీ సెల్ గ్రామ శాఖ అధ్యక్షుడు రత్న శంకర్,ప్రచార కార్యదర్శి చేరాల వెంకటయ్య,సోషల్ మీడియా ఇంచార్జ్ కోల విజయ్, వార్డు సభ్యుడు ఆకోజు అశోక్, సీనియర్ నాయకులు బక్కతట్ల కుమార్, లక్కం ప్రభాకర్, కసివోజ్జుల శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు…
for telugu news live alerts like, follow and subscribe TMedia on Facebook । Twitter । YouTube