వనమాసూరి ని అభినందించి న మిరియాల దంపతులు

వనమాసూరి ని అభినందించి న మిరియాల దంపతులు

0
TMedia (Telugu News) :

వనమాసూరి ని అభినందించి న మిరియాల దంపతులు

టీ మీడియా,ఎప్రియల్ 4, వైరా:జిల్లా ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు గా ఎన్నిక అయిన వనమా వేణుగోపాల్ రావు(సూరి) ప్రమాణ స్వీకరము సందర్భంగా ఆదివారం వైరాలో జరిగిన కార్యక్రమంలో ఖమ్మం నగరానికి కి చెంది జ్యోతి జ్వాయిలర్స్ అధినేత మిరియాల నగేష్,జ్యోతి బోటిక్స్ అధినేత మిరియాల జ్యోతి దంపతులు బొకే ఇచ్చి అభినందనలు తెలిపారు. ఆర్యవైశ్య కార్పోరేషన్ సాధించాలని అందుకు అవసరమైన సహకారం అందిస్తామని అన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube