ఏరియర్స్ డబ్బులు చెల్లించాలి

ఏరియర్స్ డబ్బులు చెల్లించాలి

0
TMedia (Telugu News) :

ఏరియర్స్ డబ్బులు చెల్లించాలి

 

టీ మీడియా, అక్టోబర్ 26, బెల్లంపల్లి : పట్టణ మున్సిపల్ కార్యాలయం లో పనిచేస్తున్న ఔట్ సోర్సి౦గ్ కాంట్రాక్ట్ కార్మికులకు జీవో నె౦బర్ 4 ప్రకారం మిగిలివున్న ఏరియర్స్ డబ్బులు చెల్లించాలని తెలంగాణ మున్సిపల్ వర్కర్స్ ఎంప్లాయిస్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి కాసర్ల రాజలి౦గ్ పేర్కొన్నారు.ఈ మేరకు బుధవారం మున్సిపల్ కమిషనర్ ఆకుల వెంకటేష్ కు వినతిపత్రం సమర్పించారు.కార్మికులకు ఇన్సూరెన్స్ సౌకర్యాలు కల్పించాలని కోరారు.

Also Read : నిజాయితీని చాటుకున్న ఆటో డ్రెైవర్

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube