మధిర జాతరకు ఏర్పాట్లు

మధిర జాతరకు ఏర్పాట్లు

0
TMedia (Telugu News) :

మధిర జాతరకు ఏర్పాట్లు

టీ మీడియా, ఫిబ్రవరి 14,మధిర : మధిర జాతరకు ఏర్పాటు చేసే వినోద వస్తువులు విద్యుత్ లైన్స్ కు దూరంగా ఏర్పాటు చేయాలని, జాతరలో ఎక్కడైన అక్రమంగా విద్యుత్ వినియోగిస్తే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ముందుగా ప్రభుత్వ అనుమతితో ఏర్పాటు చేసుకోవాలని అధికారులు తెలియజేశారు

Also Read : ఈ లక్షణాలు కనిపిస్తే మెగ్నీషియం లోపం ఉన్నట్లే..

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube