18 సభకి ఏర్పాట్లు పూర్తి
-400 ల ఏకరాల్లో పార్కింగ్
– ఇంఛార్జి లు నియామకం
– మంత్రి హరీష్ రావు
టీ మీడియా,జనవరి 16,ఖమ్మం : ఈ నెల 18 న ఖమ్మం లో జరిగే బి అర్ ఏస్ ఆవిర్భావ సభ ఏర్పాట్లు పూర్తి అయ్యాయి అని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు అన్నారు. సోమవారం ఖమ్మం లోని పార్టీ కార్యాలయం లో జరిగిన. విలేకరులు సమావేశం లో ఎంపి లు,ఏం ఎల్ ఏ లు ఏం ఎల్ సి లు ఇతర ప్రజా ప్రతినిధులు తో కలిసి మాట్లాడరు.
విభాగాలు వారీగా బాధ్యులు ను నియమింబడ్డారు అన్నారు.100 ఏకరాళ్లో సభ,400 లు ఏకారాల్లో పార్కింగ్ ఏర్పాటు చేశామన్నారు ఖమ్మం జిల్లా నుండి అత్యధిక సమీకరణ జరుగుతుంది అన్నారు.మంగళ వారం రాత్రి కు మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇతర అతిథులు హైద్రాబాద్ చేరుకొంటా ర న్నరు.బుదవారం ఉదయం కేసీఅర్ తో అతిథులు జాతీయ రాజకీయాలు పై చర్చిస్తారు అన్నారు..అనంతరం యాదాద్రి కి రెండు హెలికాప్టర్ లో వెళ్లి అక్కడ నుండి ఖమ్మం వస్తారు అన్నారు.మధ్యాహ్నం 2 గంటలకు సభ ప్రారంభం అయ్యి రెండున్నర గంటలు జరుగుతుంది అన్నారు.సభ అనంతరం అతిథులు కు సన్మానం ఉంటుంది అన్నారు.సి పి ఏం,సిపి ఐ రాష్ట్ర కార్యదర్శి లు తో పాటు,సి పి ఐ సీనియర్ నాయకులు పువ్వాడ నాగేశ్వర రావు కూడా వేదిక పైకి వస్తారు అన్నారు.అందరూ మాట్లాడిన అనంతరం కేసీఅర్ మాట్లాడుతారు అన్నారు.సభ అయి పోయిన అనంతరం ప్రత్యేకం గా తెప్పించిన బాణసంచా కాల్చడం జరుగుతుంది అని తెలిపారు..సభకు ఊహించిన దాని కంటే జనం లో కదలిక ఉంది అన్నారు.దేశం మొత్తం కేసీఅర్ వైపు చూస్తున్నారు అన్నారు..
Also Read : కొలీజియంలో మార్పులకు కేంద్రం సిద్ధం..
తెలంగాణ తరహాలో పడకాలు కావాలి అని చాలా రాష్ట్రాల లో డిమాండ్ పెరిగింది.మహారాష్ట్ర లో తెలంగాణ పదాలు ఇవ్వండి లేదా మా గ్రామాలు తెలంగాణ లో కలపండి అని కోరుతున్న రు అన్నారు.ముగ్గురు ముఖ్యమంత్రి లు చేతులు మీదుగా ప్రారంబాలు ముగ్గురు ముఖ్యంత్రులు చేతులు మీదుగా ఖమ్మం కలక్టరేట్ తో పాటు ,కంటి వెలుగు కార్యక్రమం ప్రారంబాలు ఉంటాయి అన్నారు.
for telugu news live alerts like, follow and subscribe TMedia on Facebook । Twitter । YouTube