చిరుత పులి చర్మం పట్టివేత ఆరుగురు అరెస్టు

చిరుత పులి చర్మం పట్టివేత ఆరుగురు అరెస్టు

1
TMedia (Telugu News) :

చిరుత పులి చర్మం పట్టివేత ఆరుగురు అరెస్టు

 

టి మీడియా, అక్టోబర్ 21, మహాదేవపూర్: జయశంకర్ భూపాలపల్లి జిల్లా:జిల్లాలోని మహాదేవపూర్ మండలం లో అక్రమంగా తరలిస్తున్న చిరుతపులి చర్మం స్వాధీనం చేసుకున్న పోలీసులు 6గురు నిందితులను పట్టుకుని అరెస్ట్ చేసిన జిల్లా ఎస్పీ సురేందర్ రెడ్డి.నిందితుల వద్ద నుండి చిరుతపులి చర్మం,2ద్విచక్రవాహనాలు,6 మొబైల్ ఫోన్స్,రూ. 3000 నగదు స్వాధీనం.నిందితులపై పోలీస్,అటవీశాఖ పరమైన కేసులను నమోదు చేసి రిమాండ్ కు తరలించినట్లు ఎస్పీ తెలిపారు.

Also Read : అమరవీరులకు ఘన నివాళులు

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube