కౌన్సిలర్ హత్య కేసులో ఏడుగురు అరెస్ట్

మాజీ స్నేహితులే హంతకులు

1
TMedia (Telugu News) :

కౌన్సిలర్ హత్య కేసులో ఏడుగురు అరెస్ట్

-మాజీ స్నేహితులే హంతకులు

టి మీడియా, ఎప్రిల్ 23,మహబూబాబాద్

కౌన్సిలర్ బానోతు రవి హత్య కేసులో ఏడుగురు నిందితుల అరెస్ట్, కారు, ట్రాక్టర్ గొడ్డలి మరియు ఏడు సెల్ ఫోన్లు స్వాధీనం

1. భుక్య విజయ్ కుమార్ తండ్రి బాల్య వయస్సు 34 సం. కులం: లంబాడ, వృత్తి కర్తవ్యాపారం, నివాసం: మంగళీ కాలనీ, సత్తిపాక, మహబూబాబాద్ -2. భుక్క అరుణ్ తండ్రి బిచ్చ, వయస్సు: 20 సం. కులం లంబాడ, నివాసం: బాబు నాయక్ తండా
3. అశ్మీర బాలరాజు, తండ్రి పరి, వయస్సు 26 సం, కులం: లంబాడ నివాసం: బాబు నాయక్ తండా

4. గుగులోతు చింటు • సతీష్ తండ్రి వీరన్న, వయస్సు. 23 సం. కులం: లంబాడ, నివాసం: మంగళి కాలనీ
వే. కారపాటి సుమంత్ తండ్రి శ్రీమ, వయస్సు 23 నం, కులం మాదిగ, నివాసం హరిజనవాడ, మహబూబాబాద్
5 అజ్మీరకుమార్, తండ్రి బాల, వయస్సు: 22 నం, కులం లంబాడ, నివాసం మంగలి కాలనీ 7. గుగులోతు భావుసింగ్, తండ్రి విచ్చు వయస్సు 50 సం,, కులం, లంబాడ, నివాసం గొల్లచెర్ల గ్రామం. డోర్నకల్ మండలం
బానోతు రవి అనే వ్యక్తికి గతంలో మంగళి కాలనికి చెందిన భుక్య విజయ్. వయస్సు 34 నం. మరియు బాబు నాయక్ తండా కు చెందిన భుక్క అరుణ్, వయస్సు 20 సం. లు సన్నిహితంగా ఉంటూ బానోతు రవి చేసే బిజినెస్ లలో సహకరించేవారు.

Also Read : కరపత్రం ఆవిష్కరణ

అలా ప్రతి విషయంలో బానోతు రవి వారిని వాడుకున్నడే తప్ప డబ్బులు ఇవ్వటం లేదని, వారు కూడా సొంత వ్యాపారాలు మొదలు పెట్టుకున్నారు. అప్పటినుండి వారి మధ్య మనస్పర్థలు పెరిగి, మాట్లాడుకోవటం మానేసారు. ఈ క్రమంలో భుక్య విజయ్ యొక్క ట్రాక్టర్ ను కర్రను తరలించటానికి ఉపయోగించే క్రమంలో ఫారెస్ట్ వారు రెండు సార్లు పట్టుకోగా, బానోతు రవి నే ఉద్దేశ పూర్వకంగా పాటించాడని విజయ్ భావించాడు, అదే విధంగా, తన మేన మామకు మెడికల్ కాలేజీ దగ్గర గల మూడు ఎకరాల భూమిని పట్టా చేసిస్తానన్న విషయంలో రవి వాళ్ళను డబ్బులు డిమాండ్ చేసాడని, విజయ్ అతనిపై పగ పెంచుకున్నాడు.అదే క్రమంలో, విజయ్ కి బంధువు అయిన బాబు నాయక్ తండాకి చెందిన భుక్క అరుణ్ కూడా ఈ మధ్య కాలంలో నల్ల బెల్లం అక్రమంగా తరలిస్తూ, మహబూబాబాద్ టౌన్ పోలీస్ స్టేషన్ వారికి పట్టుబడ్డాడు. అతనిపై కేసీ నమోదు అయ్యి బెల్లం వాహనం సీజ్ అయ్యింది. ఆ తర్వాత ఒక ఐస్ క్రీం అమ్మే వ్యక్తితో అరుణ్ గోడవపడగా, మహబూబాబాద్ టౌన్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయ్యింది.

Also Read : వాతావరణం లో మార్పులు

అయితే అతను బెల్లం తరలించేటప్పుడు పోలీస్ వారికి సమాచారం ఇచ్చింది. ఐస్ క్రీం అమ్మే వ్యక్తితో జరిగిన గొడవ గురించి కేసు పెట్టించింది. బానోతు రవి నే అని అరుణ్ భావించి, అతని అక్రమ వ్యాపారాలకు అడ్డు తొలగించుకోవాలని భావించాడు.వీరిద్దరితో పాటు బాబు నాయక్ తండాకి చెందిన అజ్మీర బాలరాజుకు కూడా బానోతు రవి దూరపు బంధువు. బాలరాజు కూడా బెల్లం వ్యాపారం చేస్తున్న సమయంలో రవి అడ్డుపడినాడని, బాలరాజుకు వచ్చిన పెళ్లి సంబంధంను బానోతు రవి చెడగొట్టి నాడని, బాలరాజుకు కూడా, బానోతు రవి అంటే కక్ష ఉంది.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube