ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులుగా వనమా సూరి

ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులుగా వనమా సూరి

0
TMedia (Telugu News) :

ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులుగా వనమా సూరి

టీ మీడియా, మార్చి14, మధిర: ఖమ్మం జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులుగా మధిర పట్టణానికి చెందిన వనమా సూరి రాజకీయ పరిమాణాల మధ్య చిట్టచివరికి ఉత్కంఠపోరులో ఘన విజయం సాధించారు.ఖమ్మం జిల్లా 18 మండలాలు ఖమ్మం టౌన్ కలిపి 500 ఓట్లు ఉండగా ప్రత్యర్థి 10 ఓట్ల మెజారిటీతో ఘన విజయం సాధించారు. అనంతరం వనమా సూరి మాట్లాడుతూ… మేనిఫెస్టోలో ప్రకటించిన ప్రతి ఒకటి అమలు చేయడంలో విశ్వాసాలని ఆర్యవైశ్య కార్పోరేషన్ కు నా వంతు కృషి చేసి ఆర్యవైశ్య కార్పొరేషన్ సాయశక్తులా సహాయపడగలన్నరు.

Also Read : ఒకటే దూరానికి రెండు చార్జీలు

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube