రసవత్తరంగా ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలు

అధ్యక్షుడిగా కృష్ణారావు సమర్థుడటున్న ఆర్య వైశ్యులు

1
TMedia (Telugu News) :

రసవత్తరంగా ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలు

అధ్యక్షుడిగా కృష్ణారావు సమర్థుడటున్న ఆర్య వైశ్యులు

టీ మీడియా, మార్చి11, మధిర:

మార్చి 13 వ న ఆదివారం జరగనున్న ఖమ్మం జిల్లా ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష ఎన్నికలలో కుంచం కృష్ణారావు పోటీ చేస్తూ జిల్లాలో ఉన్న 18 మండలాలను ఖమ్మం నగరంలో ఓటు హక్కు కలిగిన 500 మంది ఆర్య వైశ్యులుఅందరిని కలసి విస్తృత ప్రచారం చేసి గెలుపు బాటలో పయనిస్తున్నారు.ఈ సందర్భంగా కుంచం కృష్ణారావు మాట్లాడుతూ…. జిల్లాలో ఉన్న నిరుపేద ఆర్యవైశ్యుల కొరకు విద్య వైద్యం నిధి ఏర్పాటు చేస్తానని, ఆర్యవైశ్య కార్పొరేషన్ వచ్చేంతవరకు జిల్లాలో ఉన్న ఆర్యవైశ్యులు అందరినీ ఏకతాటిపై తీసుకువచ్చి నిరంతరం పోరాటం చేస్తానని తెలిపారు. ఈ సందర్భంగా జిల్లాలో ఉన్న ఆర్యవైశ్యులు అందరూ కుంచం కృష్ణారావు కి మద్దతు తెలుపుతూ ,ఆర్యవైశ్య కార్పొరేషన్ కొరకు పోరాటం చేస్తున్న కుంచంకృష్ణారావు అధ్యక్ష పదవికి సమర్ధుడని, రాజకీయం అనుభవం గల వ్యక్తిని జిల్లాలోని ఆర్యవైశ్యులు అందరూ చర్చించుకుంటూ మద్దతు తెలపాలని కోరారు.

Also Reading : ఉపాధ్యాయ భవనంగానే ఉండాలని కోరుతూవినతిపత్రం

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube