ఏఎస్పి ఆకాంక్ష యాదవ్ కి శుభాకాంక్షలు తెలిపిన సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు

0
TMedia (Telugu News) :

టీ మీడియా,అక్టోబర్,9, భద్రాచలం

నూతనంగా భద్రాచలం ఏఎస్పి గా భాద్యతలు చేపట్టిన ఆకాంక్ష యాదవ్ ఐపీఎస్ ని మర్యాద పూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపిన సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రావులపల్లి రాంప్రసాద్.
వారితో పాటు సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు కల్లూరి వెంకటేశ్వరరావు.సిపిఐ పట్టణ కార్యదర్శి ఆకోజు సునీల్ కుమార్.సిపిఐ నాయకులు బల్లా సాయి కుమార్.మారెడ్డి శివాజీ లు కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు.

CPI state executive committee members congragulate ASP Akanksha Yadav.
for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube