అసెంబ్లి సమావేశం లు వాయిదా

అసెంబ్లి సమావేశం లు వాయిదా

1
TMedia (Telugu News) :

అసెంబ్లి సమావేశం లు వాయిదా

టీ మీడియా,సెప్టెంబర్ 12,హైదరాబాద్‌ :  అసెంబ్లీ సమావేశాలు మంగళవారం కు వాయిదా పడ్డాయి. శాసనసభ, శాసన మండలి సమావేశాలు సోమవారం ఉదయం ప్రారంభమయ్యాయి. మాజీ ఎమ్మెల్యే భీ భూపతిరావు మృతికి శాసన సభ సంతాపం తెలిపింది. అనంతరం ఏడు సవరణ బిల్లులను సంబంధిత శాఖల మంత్రులు సభలో ప్రవేశపెట్టారు. వీటిపై మంగళవారం చర్చించనున్నారు.

 

Also Read : ఏపి చరిత్ర లో అద్భుతం.

అనంతరం కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన విద్యుత్‌ సంస్కరణల బిల్లు-పర్యవసానాలపై లఘచర్చ జరిగింది. ఈ సందర్భంగా విద్యుత్‌ రంగంపై కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను సీఎం కేసీఆర్‌ ఎండగట్టారు. విద్యుత్‌ రంగంలో తెలంగాణకు జరిగిన అణ్యాయాన్ని గణాంకాలతో సహా వివరించారు. శాసన మండలిలో కూడా విద్యుత్‌ సంస్కరణలపై సభ్యులు చర్చించారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube