రుద్రాక్ష ఫలాలు పూర్తిగా పొందాలా..?

రుద్రాక్ష ఫలాలు పూర్తిగా పొందాలా..?

0
TMedia (Telugu News) :

రుద్రాక్ష ఫలాలు పూర్తిగా పొందాలా..?

లహరి, మార్చి 3, ఆస్ట్రాలజీ : వాస్తు శాస్త్రం ప్రకారం.. రుద్రాక్షను ధరించడం వల్ల.. మానవ శరీరంలోని మంచి శక్తులు ఉత్తేజితం అవుతాయి. రుద్రాక్ష తన చుట్టూ ఉన్న వాతావరణంపై పాజిటివ్ ప్రభావం చూపుతుంది. ప్రతి రుద్రాక్షా.. వేర్వేరు దేవతలు, శక్తులతో సంబంధం కలిగివుంటుందని నమ్ముతున్నారు. అందుకే.. అందరికీ ఒకే రకమైన రుద్రాక్ష సెట్ కాదు. వారి జన్మ నక్షత్రం, పుట్టిన తేదీ, ప్రదేశం ఇతరత్రా అంశాలను లెక్కలోకి తీసుకొని.. జ్యోతిష్య నిపుణులు.. ఎవరు ఎలాంటి రుద్రాక్ష ధరించాలో సూచిస్తారు.

ఏక ముఖి రుద్రాక్ష.. శివుడితో అనుసధానం అవుతుందనీ.. ఇది ఏకాగ్రత, ఆధ్యాత్మికతను మెరుగుపరుస్తుందని చెబుతారు. ద్విముఖ రుద్రాక్ష.. అర్థనారీశ్వరుడితో సంబంధం కలిగివుంటుంది. ఇది స్త్రీ, పురుషుల మధ్య సామరస్యాన్ని, సమతుల్యతను ప్రోత్సహిస్తుంది.

Also Read : వేసవిలో సపోటా ఎంతో మేలు.. తింటే అద్భుత ప్రయోజనాలు..

పంచముఖి రుద్రాక్ష.. అత్యంత సాధారణమైనది. ఇది కాలాగ్ని రుద్ర దేవునితో సంబంధం కలిగి ఉంటుంది. ఇది అదృష్టం, శ్రేయస్సు, ప్రతికూల శక్తుల నుండి రక్షణను కల్పిస్తుందని నమ్ముతారు.

వాస్తు ప్రకారం… మీరు ఉంటున్న ప్రదేశంలో శక్తులను సమతుల్యం చేయడానికి రుద్రాక్షను వివిధ మార్గాల్లో ఉపయోగించవచ్చు. ఉదాహరణకు, మంచి ఆరోగ్యాన్ని పెంపొందించడానికి గది ఈశాన్య మూలలో రుద్రాక్షను ఉంచాలి. సంపద, శ్రేయస్సును మెరుగుపరచడానికి ఆగ్నేయ మూలలో రుద్రాక్షను ఉంచవచ్చు.

రుద్రాక్షను నీటి నిల్వ ట్యాంక్‌ (వాటర్ ట్యాంక్, సంపు, తొట్టె)లో ఉంచడం ద్వారా ఇంటిలోని నీరు పరిశుద్ధం అవుతుంది. నీటి ద్వారా ఇది శక్తిని ఇస్తుందని నమ్ముతారు.

రుద్రాక్షల నుంచి కచ్చితమైన ఫలితాలు రావాలంటే.. అది నకిలీవి కాకుండా ఉండాలి. ప్రస్తుతం మార్కెట్లలో నకిలీ రుద్రాక్షలు చాలా ఉన్నాయి. వాటిని కొనుక్కుంటే ఎలాంటి ప్రయోజనమూ ఉండదు. కచ్చితమైన, నాణ్యమైన రుద్రాక్షలు అమ్మేవారి నుంచి మాత్రమే వాటిని కొనాలని వాసు నిపుణులు సూచిస్తున్నారు.

Also Read : భోజనం తర్వాత మజ్జిగ తాగితే కలిగే ప్రయోజనాలు..

రుద్రాక్షల నుంచి కచ్చితమైన ఫలితాలు రావాలంటే.. అది నకిలీవి కాకుండా ఉండాలి. ప్రస్తుతం మార్కెట్లలో నకిలీ రుద్రాక్షలు చాలా ఉన్నాయి. వాటిని కొనుక్కుంటే ఎలాంటి ప్రయోజనమూ ఉండదు. కచ్చితమైన, నాణ్యమైన రుద్రాక్షలు అమ్మేవారి నుంచి మాత్రమే వాటిని కొనాలని వాసు నిపుణులు సూచిస్తున్నారు.

మొత్తంమీద రుద్రాక్ష లేదా వాస్తు ఉపయోగానికి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలూ లేనప్పటికీ, ఈ పద్ధతులు శతాబ్దాలుగా హిందూ సంస్కృతి, ఆధ్యాత్మికతలో భాగంగా ఉన్నాయి. వీటిని చాలామంది నేటికీ విస్తృతంగా ఉపయోగిస్తున్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube