ప్రమాద బరితంగా జీవి మాల్ వాహనాలు

గోదాం నిర్వహణ అనుమతులు పై అనుమానం

1
TMedia (Telugu News) :

ప్రమాద బరితంగా జీవి మాల్ వాహనాలు
– గోదాం నిర్వహణ అనుమతులు పై అనుమానం
టీ మీడియా,ఆగస్టు23,ఖమ్మం: నగరం లోని మామీళ్ల గూడెంలోజనావాసాలు,విద్యాసంస్థ లు, మధ్యలో ఉన్న జీవి మాల్ కు చెందిన వాహనాలు.ప్రమాద భరితంగా మారాయి. పూర్తి మూల మలుపుతు లు తో ఇరుకు రోడ్డు తో ఉన్న ఈ మార్గం లో 24/7 జీవి మాల్ కి చెందిన భారీ వాహనాలు వచ్చి పోతున్నయి.డ్రైవర్లు కనీసం హరాన్ అనేది కొట్టక పోగా, అతి వేగంగా నడుపుతున్నారు.ఆ మార్గం లో రాత్రి సైతం ప్రయాణం చెయ్యాలి అంటే బయకంపి తులు కావాల్సి వస్తోంది.. గౌడన్ ఎదురుగా రోడ్డుపై సిమెంట్ బల్ల కూడా వేయడం రోడ్డు ను సగం ఆక్రమించారు. నివాస సముదాయాలు పేరుతో అనుమతులు తీసుకొని నిర్మాణం చేసి నట్లు తెలుస్తోంది.గౌడాన్ ఏర్పాటు కు ఉన్న అనుమతులు ఏంటి అన్నది తెలియాలి కనీసం ఫైర్ సేఫ్టీ కనిపించని అక్కడ గోదాం నిర్వహణ పట్ల అధికారులు ఉందాసినత అనుమానాలు కు తావిస్తోంది.

Also Read : చంద్రబాబు వారసుడిగా ఎన్టీఆర్‌

త్రుటిలో తప్పిన ప్రమాదం
—-
వేముల ఫంక్షన్ హాలు నుండి మొండి గేటు మార్గం లో మూల మలుపు పై మంగళవారం వేగ వంతం గా వచ్చి కనీసం హరన్ కొట్టని జీవి మాల్ వాహనం వల్ల త్రుటిలో ప్రమాదం తప్పింది.ఇదేంటి అని అడిగితే తగల్లేదు గ అని దురుసుగా సమాధానం వచ్చింది ఇక నైనా అధికారులు స్పందించి చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది.గతం లో ఇదే గోదాం ను అనుమతి ల్లేని11 వా నెంబర్ g నిర్మాణ గోదాం ల్లో నిర్వహించారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube