కొత్తగూడెం సిఎం సభకు హాజరు కండి

కొత్తగూడెం సిఎం సభకు హాజరు కండి

0
TMedia (Telugu News) :

కొత్తగూడెం సిఎం సభకు హాజరు కండి

టీ మీడియా, జనవరి 11, కరకగూడెం : ప్రభుత్వ విప్,పినపాక ఎమ్మెల్యే,భద్రాద్రి కొత్తగూడెం బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు ఆదేశాల మేరకు కరకగూడెం మండల పార్టీ కార్యాలయంలో ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా మండల పార్టీ అధ్యక్షులు రావుల సోమయ్య మాట్లాడుతూ…భారత రాష్ట్ర సమితి అధినేత,తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌ కల్వకుంట్ల చంద్రశేఖర రావు చేతుల మీదుగా కొత్తగూడెం జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం,జిల్లా నూతన కలెక్టరేట్ ప్రారంభోత్సవం సందర్భంగా మండలంలోని ముఖ్యనాయకులు,ప్రజాప్రతినిధులు హాజరవ్వాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో మండల ఎంపీపీ రేగా కాళిక,మండల పార్టీ ప్రధాన కార్యదర్శి బుడగం రాము,బూర్గంపాడు మార్కెట్ కమిటీ ఉపాధ్యక్షులు కొమరం రాంబాబు,ఆత్మ కమిటీ డైరెక్టర్ కొంపెల్లి పెద్ద రామలింగం,సొసైటీ డైరెక్టర్ కనకయ్య,రేగా సత్యనారాయణ,రావుల రవి అక్బర్ ఖాన్,చిరంజీవి,ఉప్పల రెడ్డి,యాకుబ్,

Also Read : 18వ న ఖమ్మం బహిరంగ సభను విజయవంతం చేయండి

యూత్ ప్రెసిడెంట్ గుడ్ల రంజిత్ కుమార్,యూత్ పినపాక కాన్స్టెన్సీ వైస్ ప్రెసిడెంట్ కటకం లెనిన్,యూత్ వైస్ ప్రెసిడెంట్ గాంధర్ల సతీష్,ఊకే నరేష్,గ్రామ కమిటీ అధ్యక్షులు పులి శ్రీధర్,పోలెబోయిన కృష్ణారావు,నిట్ట ప్రభాకర్,యలగొండ శ్రీను,సోషల్ మీడియా వారియర్స్ సాధనపల్లి లక్ష్మీనారాయణ,గిద్దె సాయి కిరణ్ తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube