50 కేజీల బియ్యం అందజేసిన బిజెపి నాయకులు.

0
TMedia (Telugu News) :

టీ మీడియా, డిసెంబర్ 14, ఏటూరునాగారం.

ఏటూరు నాగారం మండల లోని రెండో వార్డులో ఏటూరునాగారం గ్రామ పంచాయతీలో ఎలక్ట్రిషన్ గా పనిచేస్తున్న కప్ప గోపాల్ ఇటీవల కాలంలో యాక్సిడెంట్లో చనిపోవడం జరిగింది వారికి ఏటూరునాగారం భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షులు గండేపల్లి సత్యం ఆధ్వర్యంలో భారతీయ జనతాపార్టీ రాష్ట్ర గిరిజన మోర్చ అధికార ప్రతినిధి తాటి కృష్ణ హాజరై గోపాల్ భార్యని ఓదార్చి వారికి మనో ధైర్యాన్ని చెప్పి గోపాల్ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకున్నారు వారి కుటుంబానికి 50 కేజీల బియ్యం ఆర్థిక సాయంగా అందించడం జరిగింది ఈ యొక్క కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి గాజుల కృష్ణ జిల్లా ఉపాధ్యక్షులు అల్లే జనార్దన్, మైనార్టీ మోర్చా జిల్లా అధ్యక్షులు మహమ్మద్ యాకుబ్ పషా ఏటూరునాగారం మాజీ ఎంపీపీ జాడి రామరాజు నేత జిల్లా మైనార్టీ మోర్చా ప్రధాన కార్యదర్శి ఎస్ కె నాగుల్ మీరా ఏటూరునాగారం మండల యువ మోర్చా అధ్యక్షులు విను కొల్లు చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు.

Kappa Gopal , who was working as an electrician in 50 Aturunagaram Mandal.
for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube