ఆటో యూనియన్ వారు సమస్యలను పరిష్కరించాలి

ఆటో యూనియన్ వారు సమస్యలను పరిష్కరించాలి

0
TMedia (Telugu News) :

ఆటో యూనియన్ వారు సమస్యలను పరిష్కరించాలి

 

టీ మీడియా అక్టోబర్ 12 బెల్లంపల్లిపట్టణం గత కొద్ది రోజులుగా ఆటో యూనియన్ ను కలిసిన తాండూర్ మండల్ ఆటో వారు మాట్లాడుతూ గత 25 రోజుల నుండి బెల్లంపల్లి పాత బస్టాండ్ నుండి ఐబీ వెళ్ళు ఆటో డ్రైవర్ల మధ్యలో ఐబీ నుండి బెల్లంపల్లికి వస్తున్న ఆటో డ్రైవర్ల మధ్యలో ఘర్షణలు జరుగుతున్నాయి. విషయం తెలుసుకున్న బెల్లంపల్లి ఆటో యూనియన్ ప్రెసిడెంట్ తాండూర్ ఐబి అంకుశం చౌటపల్లి ద్వారక కాసిపేట్ ఆటో డ్రైవర్స్ అండ్ ఓనర్స్ వారి సమస్యలను వివరించారు దానికి ఆటో యూనియన్ ప్రెసిడెంట్ బెల్లంపల్లి నుండి ఐబీ కి నడుపుతున్న ఆటో పాయింట్ డ్రైవర్లను పిలిపించి వారి సమస్యలను అడిగి విషయం తెలుసుకొని ఇరు వర్గాలను కూర్చోబెట్టి మీ మధ్యలో జరుగుతున్న సమస్యలను పరిష్కరిస్తామని తెలియజేసారు. ఈ కార్యక్రమం లో ఆటో యూనియన్ ప్రెసిడెంట్ కట్ట రామ్ బెల్లంపల్లి ఆటో యూనియన్ వైస్ ప్రెసిడెంట్ మొబైల్ జనరల్ సెక్రెటరీ సాహిం రాజం సలహాదారులు బండారు మల్లికార్జున్ ఆటో డ్రైవర్లు తదితరులు పాల్గొన్నారు

 

 

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube