టిఆర్ఎస్ పార్టీ పై అసత్య ఆరోపణలు మానుకోవాలి

0
TMedia (Telugu News) :

టి మీడియా ,డిసెంబర్ 13 వెంకటాపురం

ములుగు జిల్లా వెంకటాపురం మండలం మరికాల ఎంపిటిసి రామెల్ల లక్ష్మి ఆమె ఈ మధ్య కాలం లో జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికలు ఎవరి అండ తో ఆమె కాంగ్రెస్ శిబిరం నుండి హైదరాబాద్ లోని టిఆర్ఎస్ పార్టీ శిబిరంలోకి వచ్చింది, ఆమె అక్కడికి వచ్చి మా పార్టీకి చెందిన సీనియర్ లీడర్ టిఆర్ఎస్ పార్టీ కాంపులోకి వెళ్ళమని నేను వచ్చానని హైదరాబాద్ క్యాంప్ లోని టిఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధుల తోటి చెప్పడం జరిగింది. అక్కడికి వచ్చి మంచిచెడ్డలు అనుభవించి ఈరోజు నన్ను టిఆర్ఎస్ పార్టీ అని అంటున్నారని సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆమె ఉలిక్కిపడి ప్రకటన చేస్తుంది. అసలు ఆమెని టిఆర్ఎస్ శిబిరంలోకి రమ్మన్నది ఎవరు? ఇక్కడ మండల పార్టీ, టిఆర్ఎస్ డివిజన్ పార్టీ గాని తీసుకున్నామని ఎక్కడా కూడా ఆమె గురించి పార్టీ మాట్లాడలేదు కావాలనే ఆమె ఉద్దేశపూర్వకంగానే టిఆర్ఎస్ పార్టీపై అబండాలు వేస్తుంది కావాలనే కాంగ్రెస్ పార్టీని కాదని కాంగ్రెస్ క్యాంప్ నుండి పారిపోయి నువ్వు ఏమి ఆశించి టిఆర్ఎస్ శిబిరంలోకి వచ్చి నువ్వు నీ భర్త కుటుంబ సభ్యులు ఇక్కడ అన్ని సౌకర్యాలు అనుభవించి మంచిచెడ్డలు అనుభవించే వారితోపాటు శిబిరం నుండి టిఆర్ఎస్ పార్టీ సభ్యులు వచ్చే బస్సులో హైదరాబాద్ నుండి భద్రాచలం వచ్చింది నిజం కాదా? ఎందుకు తప్పుగా ఆలోచిస్తున్నారు?

మేము నిన్ను ప్రశ్నిస్తున్నాం హైదరాబాదులో నేను నేను టిఆర్ఎస్ పార్టీ కి ఓటు వేస్తాను అని చెప్పింది నిజం కాదా, నీవు ఇకనైనా బుద్ధి తెచ్చుకొని నిన్ను పార్టీని వీడి కాంగ్రెస్ నుండి టిఆర్ఎస్ లోకి రమ్మని కానీ ఎవరు నిన్ను అడగలేదు, నీకు నువ్వే ఆశించి వచ్చి నువ్వే టిఆర్ఎస్ పార్టీ పై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. మీకు కాంగ్రెస్ పార్టీ ముఖ్యం అనుకుంటే కడ వరకు కాంగ్రెస్ తోనే ఉంటాను అనుకుంటే కాంగ్రెస్ పార్టీకి ద్రోహం చేసి పాపం ఎందుకు చేసావో ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది.
ఈ కార్యక్రమంలో జెడ్ పి టి సి పాయం రమణ , ఎంపీటీసీలు కురసం సమ్మక్క, సున్నం సాంబశివరావు, పార్టీ అధికార ప్రతినిధి దామోదర్, ఉపాధ్యక్షులు గాంధర్ల నాగేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube