ఉత్తమ సేవలకు అవార్డులు

ఉత్తమ సేవలకు అవార్డులు

1
TMedia (Telugu News) :

ఉత్తమ సేవలకు అవార్డులు

టీ మీడియా, అక్టోబర్ 20, వనపర్తి బ్యూరో : వనపర్తి పట్టణానికి చెందిన శ్రీ వాసవి సేవా సమితి జాతీయ అధ్యక్షుడు పూరి సురేష్ శెట్టికి మంగళవారం రోజు వరంగల్ పట్టణంలోని కన్నతల్లి ఫౌండేషన్ ఆధ్వర్యంలో కీర్తి కిరీటి జాతీయ టాలెంట్ అవార్డు వచ్చిన సందర్భంగా బుధవారం రోజు వారి స్వగృహమునకు వెళ్లి సాహితీ కళా వేదిక అధ్యక్షుడు పలుస శంకర్ గౌడ్ ఆధ్వర్యంలో పూరి సురేష్ శెట్టి సన్మానించడం జరిగినది.

Also Read : విద్యార్థులకు టై ,బెల్టు, ఐడి కార్డుల పంపిణీ

ఈ సందర్భంగా శంకర్ గౌడ్ మాట్లాడుతూ పూరి సురేష్ శెట్టి గత కొన్ని సంవత్సరాలు నుండి ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.వారి సేవాలకు గుర్తింపు రావడం సంతోషంగా ఉంది అన్నారు. ఈ కార్యక్రమంలో బైరోజు చంద్రశేఖర్, బండారి శ్రీనివాసులు, నాగబంది నరసింహయ్య తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube