ఇండెన్ గ్యాస్ వినియోగదారుల కు అవగాహన సదస్సు

ఇండెన్ గ్యాస్ వినియోగదారుల కు అవగాహన సదస్సు

1
TMedia (Telugu News) :

ఇండెన్ గ్యాస్ వినియోగదారుల కు అవగాహన సదస్సు

టీ మీడియా,సెప్టెంబర్,20,మంచిర్యాల : సోమవారం మాంచిర్యాల జిల్లా రామకృష్ణాపూర్ సింగరేణి సూపర్ బజార్ లో ఇండెన్ గ్యాస్ వినియోగదారుల కు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ సేఫ్టీ మేనేజర్ విను,ఎల్.పి.జి సేల్స్ మేనేజర్ మిట్టే మహేష్ ల ఆధ్వర్యంలో ఎల్.పి.జి గ్యాస్ వినియోగం పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

Also Read : అస్వస్థతకు గురైన రామకృష్ణాపూర్ ఛైర్ పర్సన్

మందమర్రి ఏరియా జి.ఎం చింతల శ్రీనివాస్ హాజరై మాట్లాడుతూ గాలి,వెలుతురు ఎక్కువగా వచ్చే విధంగా వంట గది ఏర్పాటు చేసుకోవాలని అన్నారు.ఇండియన్ ఆయిల్ ప్రతినిధుల సూచనలు పాటిస్తే ప్రమాదాలు చోటు చేసుకోవని అన్నారు.ఈ కార్యక్రమంలో పర్సనల్ డీ.జి.ఎం శ్యామ్ సుందర్,సూపర్ బజార్ మేనేజర్ సుదర్శన్,యూనియన్ నాయకులు అక్బర్ అలీ,శంకరయ్య,ప్రసాద్, రవి,మాధవరావు,అక్బర్,సింగరేణి సేవా సమితి సభ్యులు,పాల్గొన్నారు

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube