సైబర్ నేరలపై విద్యార్థులకు అవగాహన

0
TMedia (Telugu News) :

రోజురోజుకూ సైబర్ నేరాలు పట్టణ,మండల,గ్రామీణ తేడా లేకుండా విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో విద్యార్థుల యొక్క బంగారు భవిష్యత్తు కోసం సైబర్ నేరాల పట్ల అవగాహన కల్గిండాలని కరకగూడెం ఎస్ఐ గడ్డం ప్రవీణ్ కుమార్ విద్యార్థులకు సూచించారు.
కరకగూడెం మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు సైబర్ కాంగ్రెస్ టీం ఆధ్వర్యంలో అయన మాట్లాడారు.
ఈ కార్యక్రమంలో సైబర్ టీం మెంబర్స్,పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Awareness for students on cybercrime
for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube