డెంగ్యూ వ్యాది పై అవగాహన

డెంగ్యూ వ్యాది పై అవగాహన

1
TMedia (Telugu News) :

డెంగ్యూ వ్యాది పై అవగాహన

టీ మీడియా, సెప్టెంబర్ 28,మధిర:జిల్లా వైద్య ఆరోగ్యశాఖ తరపున పిహెచ్సి దెందుకూరు వైద్యులు డాక్టర్ శశిధర్ ఆధ్వర్యంలో పారామెడికల్ బృందం దెందుకూరు ఎస్సి కాలనీలో ఇంటింటికి తిరుగుతూ డెంగ్యూ వ్యాధి పై, ప్రస్తుతం సీజనల్ వ్యాదులు దృష్టిలో ఉంచుకొని దోమలు పుట్టకుండా దోమలు కుట్ట కుండా చూసుకోవాలని ప్రజలకు కరపత్రాలు ఫ్లెక్సీలు చిత్రపటాల ద్వారా అవగాహనా కార్యక్రమాన్నినిర్వహించారు.

Also Read : మావోయిస్టులు జనజీవన స్రవంతిలో చేరాలి

ఈ కార్యక్రమంలో పిహెచ్సి ఆరోగ్య సిబ్బంది పిహెచ్ఎన్ గోలి రమాదేవి హెచ్ఇఒ యస్ గోవింద్ హెచ్ఎస్ లంకా కొండ య్య ఎఎన్ఎమ్ రాజేశ్వరి ఎఎన్ఎమ్ అరుణ మలేరియా బ్రీడింగ్ చెక్కర్ యస్కె బాజీ ఆశ కార్యకర్తలు దేవమణి విజయకుమారి తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube