ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆధ్వర్యంలో ఎయిడ్స్ వ్యాధి నిర్మూలన పై అవగాహన ర్యాలీ.

0
TMedia (Telugu News) :

ప్రజాశక్తి…. చింతూరు

ప్రపంచాన్ని చుట్టు ముట్టిన భయంకరమైన ఎయిడ్స్ వ్యాధి నిర్మూలన చేయాలని బుధవారం చింతూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆధ్వర్యంలో యర్రంపేట నుండి చింతూరు మండల కేంద్రం వరకు ప్లేకార్ డ్ లు పట్టుకొని ప్రదర్శన గా ర్యాలీ నిర్వహించారు. ఎయిడ్స్ అంటూ వ్యాధి కాదు అంటించుకోవద్దు. వ్యాధి గ్రస్తులను నిందించవద్దు. వ్యాధి వ్యాప్తి ని అరికట్టాలని నినాదలు చేశారు. ఈ కార్యక్రమం లో కళాశాల అధ్యాపకులు. విద్యార్థులు పాల్గొన్నారు.

Awareness a rally was held under the auspices of the Chintoor Government Degree College from Yarrampet to the Chintoor Mandal.
for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube