మండల కేంద్రంలో రైతులకు అవగాహన సదస్సు

0
TMedia (Telugu News) :

టీ మీడియా నవంబర్ 30: కొణిజర్ల

కొణిజర్ల మండలం లోని మునగాల రైతు వేదిక నందు అధ్యక్షతన సర్పంచ్ అధ్యక్షతన మొక్కజొన్న లోనే కొత్తరకం రోగాల నివారణకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు.కె.వి.కెశాస్త్రవేత్త రవి మాట్లాడుతూ మొక్కజొన్న లో కత్తెర పురుగు గు మొదటి 20 రోజులు కీలక దశ మరియు ఎక్కువ నష్టం చేస్తుంది.కావున ఒక తలి పురుగు 170 నుండి 240 గుడ్లు ఆకు అడుగు భాగంలో పెడుతుంది . దీని నిరుములన మొదటి దశలోని చేసుకోవాలి. మొదటిగా మొక్కజొన్న వేసే రైతులు లోతుగా దుకులు చేసుకోవాలి. మొక్కజొన్న విత్తనం తప్పకుండా శుద్ధి చేసుకోవాలి. ఫాస్ట్ మొదటి దశలో వ్యాధి సంబంధిత మందులు పిచికారి చేసుకోవటం వలన తల్లి పురుగు గుడ్లు పెట్టడానికి ప్రయత్నం చేయదు మరియు ఒకవేళ గుడ్లు పెట్టిన కూడా గుడ్డు నుంచి తర్వాత బయటికి రాదు మరియు రైతులు ఎకరానికి 68 లింగాకర్షణ బుట్టలో పెట్టుకోవడం వలన అక్కడ ఆడ పురుగు ఉంది అని అనుకొని మగ పురుగు గుట్ట లో పడుతుంది నిర్మూలించి ఉంటే కత్తెర పురుగు అదుపులో ఉంటుంది పంట మార్పిడి విధానం కూడా రైతులు తప్పకుండా అవిలభించాలి.

ఈ కార్యక్రమంలో వైరా కెవికె కోఆర్డినేటర్ హేమంత్ కుమార్ మరియు కె వి కె శాస్త్రవేత్త రవికుమార్ మరియు విజయ నిర్మల,వైరా ఏ డి ఎ బాబురావు, ఎం ఏ ఓ బాలాజీ , రైతులు తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube