పత్తి పంట పై అవగాహన కార్యక్రమం

పత్తి పంట పై అవగాహన కార్యక్రమం

2
TMedia (Telugu News) :

పత్తి పంట పై అవగాహన కార్యక్రమం

టీ మీడియా,జూన్ 15, జన్నారం:మండలంలోని కలమడుగు గ్రామంలో పత్తి పంట పై ,ఎరువులపై మంగళవారం రోజున మండల వ్యవసాయాధికారి సంగీత అవగాహన కార్యక్రమం నిర్వహించరు. ఈ సందర్భంగా సంగీత మాట్లాడుతూ ప్రతి చేనులో పాస్పరస్ సాల్యుబుల్ ఐసింగ్ బ్యాక్టీరియా వాడకం దాని యొక్క ఉపయోగం లపై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు .పి ఎస్ బి వాడకం వలన ఒక బస్తా డి ఎ పి బ్యాగ్ వేయాల్సిన అవసరం లేదని, పెట్టుబడి ఖర్చు తగ్గుతుంది అని తెలిపారు .

Also Read : నవోదయ ఎంపికైన విద్యార్థిని

అలాగే పచ్చిరొట్ట ఎరువులు వాడకం వల్ల నెల సహజ సారవంతం మై ఆకృతి పొందుతూ ఉంటుంది అని తెలియజేశారు . యురియని విడతలవారీగా వేయడం వలన మొక్క ఎదుగుదల బాగుంటుంది అని నత్రజని వృదా అవ్వదు అని తెలియజేశారు .ఈ కార్యక్రమంలో ఏ ఈ ఓ దివ్య, రైతులు తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube